Telugu Women Missing In Malaysia:మలేషియాలో మ్యాన్ హోల్లో పడి గల్లంతైన తెలుగు మహిళ, 10 మీటర్ల లోతైన మురికికాల్వలో పడిన మహిళ, కొనసాగుతున్న గాలింపు చర్యలు
మలేషియాలో ఫుట్ పాత్ కుంగి మ్యాన్ హోల్లో పడి తెలుగు మహిళ గల్లంతైంది. మలేషియా - కౌలాలంపూర్లో ఓ తెలుగు మహిళ ఫుట్ పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతెన మురికికాల్వలో పడి గల్లంతయ్యారు. కుప్పంలోని అనిమిగానిపల్లెకు చెందిన బాధితురాలు విజయలక్ష్మి (45) తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తున్నారు
మలేషియాలో ఫుట్ పాత్ కుంగి మ్యాన్ హోల్లో పడి తెలుగు మహిళ గల్లంతైంది. మలేషియా - కౌలాలంపూర్లో ఓ తెలుగు మహిళ ఫుట్ పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతెన మురికికాల్వలో పడి గల్లంతయ్యారు. కుప్పంలోని అనిమిగానిపల్లెకు చెందిన బాధితురాలు విజయలక్ష్మి (45) తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తున్నారు. శవం పక్కనే సెక్స్ చేస్తూ కెమెరాకు చిక్కిన ఉద్యోగులు, ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో ఇదిగో..
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement